#NUDE PHOTOS # YOUNG GIRL #FACEBOOK #HACKING
బూతు బొమ్మల లింకు లపై క్లిక్ …. ఫేస్ బుక్ అకౌంట్స్ హాక్… వందల్లో సైబర్ క్రైమ్ కేసుల నమోదు
వరంగల్, జూలై 2, జయధ్వని, 24/7 న్యూస్ : గడిచిన 10 రోజుల్లో చాలామంది ఫేస్బుక్ అకౌంట్స్ హాక్ అయ్యాయి. దీంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. మొదటగా హాకర్ ఒక ఫేస్ బుక్ అకౌంట్ నీ హాక్ చేస్తాడు. ఆ తర్వాత ఆ అకౌంట్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ లిస్ట్ కి డబ్బులు పంపమని, లేదా బూతు బొమ్మలతో కూడిన లింకులు పంపి ఆకర్షించాలని ప్రయత్నిస్తాడు. దీంతో ఆ మెసేజ్ చూసుకున్న వారు వెంటనే క్లిక్ చేసినా లేదా వారు పంపిన సందేశాలకు స్పందించిన వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులు పోయినట్టే.
వారికి తెలియకుండానే వారి ఫేస్బుక్అకౌంట్ లో నుండి బూతు బొమ్మలు లింకులు, డబ్బులు పంపమని మెసేజ్ లు వెళ్తున్నాయని వారి ఫ్రెండ్స్ చెప్పేసరికి బాధితులు పరేషాన్ అవుతున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేస్తున్నారు.

- Category
- Twitch nude
Be the first to comment