శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి పరోక్ష వ్రత సేవ | 27.01.2022
Sobre este vídeo
ప్రతి రోజు శ్రీ స్వామివారి వ్రతము ఉ.09:00 గంటలకు రూ.1116/- ___________________________________________________________________ శ్రీ స్వామివారి వ్రతము ఆచరించిన భక్తులకు సుఖసంతోషములు కలిగి ధనధాన్యములు అభివృద్దిచెందును, సంతాన సౌభాగ్యములు ఇచ్చును. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుటయే కాకుండ తలపెట్టిన ప్రతి కార్యక్రమమునందు విజయముకలుగును. ___________________________________________________________________
Watching now
Last 24 hours

